Title | : | ఒక తారతో ఒక సాయంకాలం - An Evening with a Star, a conversation with L. Vijayalakshmi |
Duration | : | 49:28 |
Viewed | : | 89,493 |
Published | : | 30-10-2016 |
Source | : | Youtube |
L. విజయలక్ష్మి ఒక అత్యుత్తమ భరతనాట్య నర్తకి. ఆవిడ 1950, 60 లలో పలు తెలుగు, తమిళ, కన్నడ మరియు మళయాళ చిత్రాలలో నటించారు. ఆమె తన అందం, నాట్య పద గతులతోనూ, అభినయంతోనూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొన్నారు.
ఈ తారతో ఒక సాయంకాల సమావేశాన్ని మీ అందరితో పంచుకుంటున్నాము.
గమనిక: సాంకేతిక కారణాల వల్ల డిదత్తా గారు వీడియొ చివరిలో కనబడుటలేదు. ఈ తప్పును క్షమించగలరు.
L. Vijayalakshmi is trained as a Bharatanatyam dancer and performed in several Telugu, Tamil, Kannada and Malayalam movies during the 50s and 60s. Young L. Viayalakshmi charmed and won the hearts of millions of movie fans with her beauty, fast but precise dance movement and lovely expressions.
Here we share a wonderful evening we had with her.
Note: Due to technical difficulties, Dr. DeDatta was not in the frame at the end of the video. We sincerely regret this error.
SHARE TO YOUR FRIENDS
Scan me